Categories
కోవిడ్ సమయంలో ఏ ఫేషియాల్ లో పెడిక్యూర్,మెనిక్యూర్ చేయించుకునే అవకాశమే లేదు కానీ ఇంట్లో వస్తువులతోనే మొహం మెరిపించవచ్చు .ఐ బ్రోస్ పెరిగితే ఎలక్ట్రికల్ పెన్స్ అందుబాటులోకి వచ్చాయి ట్విజర్స్ ఉన్నాయి. కాస్త ప్రాక్టీస్ చేస్తే త్రెడ్డింగ్ సులువుగానే ఉంటుంది. అలాగే ఫేషియల్ గా పాలు తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు పసుపులో రోజ్ వాటర్ కలిపి ట్రై చేయవచ్చు. ఓట్స్, తేనె, ఆలివ్ ఆయిల్ మిశ్రమం తీసుకుని నెమ్మదిగా మొహంపై మర్దన చేయాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి పెసరపిండి, పాలు, పసుపు, తేనె కలిపి కాళ్లకు ప్యాక్ లా వేసి పది నిమిషాల్లో కడిగేస్తే మెనిక్యూర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది.