ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా చాలా  శక్తినిస్తుంది. సరుకులు మోయటం మెట్లెక్కటం వంటి దైనందిన మైన పనులు చేయలేకపోవటం కండరాలు శక్తి  క్షీణించటం వల్లనే అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసంతో నైట్రేట్ సుతఃయిలు అత్యధికంగా ఉన్నాయని వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుందనీ దీని వల్ల  కాంట్రక్షన్  స్పీడ్ శక్తి పెరుగుతుందంటున్నారు. ఏ జ్యూస్ పెద్దవాళ్ళు రెగ్యులర్ గా  తీసుకుంటే కండరాల మెరుగుదల ఉంటుందనీ కండరాల బలహీనత అలసట ఇవన్నీ మాయమవుతాయని చెపుతున్నారు.

Leave a comment