పెళ్ళయి పిల్లలు కలిగాక సాధారణంగా ఆడవాళ్ళ శరీర స్థితిలో మార్పులు వస్తాయి. కాస్త బరువు పెరగడం, పొత్తి కడుపు ఎత్తుగా అనిపించడం చాలా మందిలో మాములే. బెల్లి ఫ్యాట్ తగ్గించుకోనేందుకు వ్యయామం వైపు మొగ్గుతారు. బరువు తగ్గే విషయంలో చాలా మంది ఎదో ఒక ప్రదేశంలో బరువు తగ్గాలనుకొంటారు. పూర్తి వర్కవుట్స్ వల్లే బరువు తగ్గడం సాధ్యం. కొన్ని ప్రత్యేక ఎక్షర్ సైజులు మాత్రమే స్పాట్ రియాక్షన్ కు పనికొచ్చేవి వున్నాయి. ఇటువంటి ఐసోలేషన్ ఎక్సర్ సైజులు మాత్రమే స్పాట్ రియాక్షన్ కు ఆ ప్రదేశంలో కండరామిని బిగించి చిన్న చిన్న బిట్స్ గా చేయాలి. అప్పుడు కొన్ని ప్రదేశాల్లో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ ఇలాగె తగ్గుతుంది. తప్పని సరిగా శిక్షణ పొందిన ఎక్స్ పర్ట్స్ సలహా సహాయంతో బెల్లీ ఫ్యాట్ తేలికగా తగ్గించుకోవచ్చు.
Categories