![](https://vanithavani.com/wp-content/uploads/2017/07/Dance-Therapy.jpg)
అనారోగ్యం, ఆపరేషన్ల నుంచి కోలు కునేందుకు ఫిజియోధెరఫీ లాగా డాన్స్ ధెరఫీ కూడా ఒక చికిత్సా విధాన. శరీరాన్ని ఒక క్రమం పద్దతిలో కదల్చడం ద్వారా సమస్యలను అధిగమించె మర్ఘం ఇది. ఇందులో శారీరక కదలికలతో పాటు ధ్యానం, యోగా, నటన, చిత్రకళ, వంటివి భాగంగా ఉంటాయి. శారీరక, మానసిక భావోద్వేగాల సమస్యలను అధిగమించేందుకు డాన్స్ ధెరఫి ఒక ఉత్తమ మైన మార్గం. విదేశాల్లో ఇది పోప్యులర్ ఆయా దేశాల్లో వున్న సంప్రదాయ నృత్య విధానాలను నృత్య చికిత్స లో వుపయోగిస్తారు. భారత నాట్యం, కూచిపూడి లో వుండే కళ్ళు, చేతులు, కదలికల ముద్రలు, భంగిమలు చికిత్స లో వాడటారు. శరీరం బాగా సాగేలా చేస్తాయి. ఈ డాన్స్ ధెరఫ భంగిమలు ఎన్నోరకాల వట్ట్డిలో ఈ నృత్య రూపం ప్రదర్శించి మనస్సు తేలిక చేసుకోవడం అవకాశం ఈ కలలో లభిస్తుంది. మందుల తో సరిపోని ఇబ్బందులకు ఈ డాన్స్ ధెరఫ సమాధానం. ఇది ఒక మానసిక చికిత్సా విధానం.