బంగారం ధర ఎంత చెట్టెక్కి వున్నా చిన్ని వుంగరమైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది. నాగ కొన్నాక బిళ్ళు విషయం కాస్త శ్రద్దగా చూసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెద్ద దుకాణాల్లో వేస్టేజ్ మజురీ కలిపి వాల్యుయాడేడ్ చార్జీగా లేక్కేస్తారు. ఇది ఆరు శాతం నుంచి నగను బట్టి ముప్పై శాతం వరకు వుంటుంది. మొత్తం బిల్లు పై జి ఎస్ టి వుంటుంది. దీన్ని 15 శాతం సి జి ఎస్ టి, 1.5 శాతం ఎస్ జి ఎస్ టి గా విభజిస్తారు. ఇవన్నీ లెక్క వేస్తె తీసుకున్న వస్తువుకు ఒక్క గరము నుంచి రెండు గ్రాముల వరకు అదనంగా చల్లించ వలసిస్తుంది. దుకాణం వివరాలు రిజిస్ట్రేషన్ వున్న ఇన్వాయిస్ వున్నటం పైనే బిల్లు తీసుకోవాలి అంటారు. ఇక అరగ్రాము బంగారం కొన్నా దానికి వచ్చే బిల్లు ను దాచుకోవాలి. భవిష్యత్తు తో బంగారం మార్చాలి అంటే అమ్మేటప్పుడైనా ఉపయోగ పడుతుంది. బిల్లు ఉన్నప్పుడే చట్టాలు హక్కుల గురించి మాట్లాడేందుకు వీలుంటుంది.
Categories