Categories

శరీరంలో ఆరోగ్యకరమైన కణజాల నిర్మాణానికి తోడ్పడే కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఎముకల సూప్ లో సమృద్ధిగా ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు నెలకు నెలకో రోజు ఈ ఎముకల సూప్ ఫాస్టింగ్ చేస్తే మంచిది అంటున్నారు డాక్టర్స్. పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన ఆహారం సూప్.ఈ సూప్ తో నూరు శాతం ప్రయోజనం దక్కాలి అనుకుంటే రోజంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఈ సూప్ తాగుతూ బోన్ సూప్ ఫాస్టింగ్ చేయాలి. చర్మంలోని కణజాలాల నిర్మాణానికి కొల్లాజెన్ అవసరం.బోన్ సూప్ లోని కొల్లాజెన్ తో చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. సాగే గుణం పెరిగి యవ్వన వంతంగా తయారవుతుంది.