ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామాలు రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా సోకినా శరీరం పైన దాని ప్రభావం తగ్గించేందుకు తోడ్పడతాయి. కనుక పోషక భరితమైన ఆహారం పైన దృష్టి పెట్టండి అంటున్నారు అధ్యయనకారులు.ఆహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పప్పుధాన్యాలు సీజన్ వారీగా దొరికే కూరగాయలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు.చర్మం తొలగించిన చికెన్, చేపలు పరిమితంగా తినాలి. పొట్టు తీయని ధాన్యాలు పిండి పదార్థాలు,నట్స్ నూనెతో కూడిన విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు   అందిస్తాయి.కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, సూప్స్, పుదీనా నీళ్లు, జీలకర్ర నీళ్లు వంటి పానీయాలు తీసుకోవాలి.

Leave a comment