రిద్ధిమా కపూర్ సాహ్ని ఫ్యాషన్ జ్యువెలరీ డిజైనర్ దివంగత రిషి కపూర్ నీతూ కపూర్ కూతురు రణబీర్ కపూర్ అక్క. లండన్ లో చదువుకుంటున్న రిద్ధిమా సినిమాలు వద్దనుకుంది. ‘ఆర్ జ్యువెలరీ’ సామ్ అండ్ ఫ్రెండ్స్ పేరుతో బ్రాండ్స్ నెలకొల్పింది. ఒకవేళ ఈ బిజినెస్ లోకి రాకపోయి ఉంటే నేను యోగ ఇన్స్పెక్టర్ గా సెటిల్ అయ్యేదాన్ని అని చెప్పే రిద్ధిమా తనకు నటన తెలియదని, తనకా రంగం వద్దని చెబుతోంది. సూపర్ స్టార్ కూతురిగా కంటే జ్యువెలరీ డిజైనర్ గానే తనను పరిచయం చేసుకోవడం ఇష్టం అంటుంది రిద్ధిమా  కపూర్ .

Leave a comment