Categories
సౌందర్య ఉత్పత్తుల ఈ కామర్స్ సంస్థ నైక్ తాజాగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది మొదటి రోజే లక్ష కోట్ల మైలురాయినీ దాటింది. యూనీ కార్నర్ హోదా పొందింది. దీనితో ఫల్గుణి నాయక్ దేశం లోని అత్యంత సంపన్న సెల్ఫ్ మేడ్ మహిళ బిల్లి నియర్ గా ఎదిగారు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు నాయర్ ఆస్తుల విలువ 48 వేల కోట్ల 48 వేల కోట్లు దాటిపోయింది రెండు ప్రమోటర్ల ట్రస్ట్ లు, మరో ఏడు ఇతర ప్రమోటర్ సంస్థల ద్వారా ఆమె నైక లో సగం వాటాకు యజమానిగా ఉన్నారు. అనేక నగరాల్లో నైక 70 స్టోర్స్ ప్రారంభించింది. లాభాల్లో నడుస్తున్న డిజిటల్ స్టార్టప్ కంపెనీ లో నైక ఒకటి.