Categories

బిజ్జీగోల్డ్ అనే ట్రైనర్ , యోగా ఫిట్ నెస్ లు కలిసేపి బుటి యోగా అనే డాన్స్ టెక్నిక్ కని పెట్టింది . ఇప్పుడీ బుటీ యోగా ట్రెండ్ గా మారిపోయింది. పొట్ట తగ్గి పోయి స్లిమ్ గా కనిపించాలి అంటే ఈ యోగా గురించి చూడవచ్చు. ఈ యోగా టెక్నిక్ గిరిజన నృత్యాలు, హిప్ హాప్ పాటలతో లయ బద్ధంగా సాగుతుంది. ఒక క్రమ పద్ధతితో కదలికతో సాగే ఈ యోగాని ఇప్పుడు మహిళలు అందరూ ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.