రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఆహారం తుసుకుమ్తే వారిలో జీర్ణ క్రియలు సక్రమంగా ఉంటాయని త్వరగా నిద్రపోవడం మంచిదని పెన్సిల్యేనియావిద్యా విద్యాలయం పరిశోధన లో రుజువైంది. 110 మంది ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ నిల్వలు అన్ని ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అలాగే గుండె ఊపిరి తిత్తుల పని తీరులో కుడా మార్పులు గమనించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ పరిశోధనలో త్వరగా భోజనం ముగించి ఒక వేలకు నిద్ర పోయి ఉదయాన్నే నిద్ర మేలుకుని వారు ఆరోగ్యంగా వున్నారని, ఆలస్యంగా తిన్నవారిలో అధిక బరువు బి,పీ, షుగర్ సమస్యలు కుడా తలెత్తున్నారు.

Leave a comment