పెళ్లిళ్ల కోసం ప్రత్యేక సందర్భాల కోసం డిజైన్ చేయించుకున్న కొన్ని దుస్తులు రెగ్యులర్ గా వాడటం కష్టం. అలాగని పారేయడానికి ప్రాణం ఒప్పదు అలాటప్పుడు కొన్ని వెబ్ సైట్స్ లో వీటిని అమ్మేకే అవకాశం ఉంది ఈ టాషీ (Etashee) వెబ్ సైట్ లో క్లాసిక్ డిజైనర్ దుస్తుల నుంచి క్యాజువల్ వరకు మనం వాడిన దుస్తుల్ని అమ్మకానికి పెట్టచ్చు. అలాగే స్పాయ్ల్(Spoyl), వింటేజ్ దేశీ (Vintage Desi ), కూట్ టాట్ (Cout Loot), కియాబ్జా (Kibza), క్వికర్ (Quikr) తదితర వెబ్ సైట్స్ మనం వాడిన దుస్తులు అమ్మకానికి పెట్టి ఆ డబ్బుతో కొత్తవి కొనుక్కోవచ్చు.

Leave a comment