విపరీతమైన పని ఒత్తిడి, నిద్ర లేక పోవటం ,చుట్టు వాతావరణంలో కాలుష్యంతో ముఖం కళ తప్పిపోయి మచ్చలు , నుదుటిపైన టాన్ వేధిస్తూ ఉంటుంది. రపాయనాలు కలిపిన ఫేస్ క్రీమ్స్ ఇతర ప్రొడక్ట్స కంటే ఒక శాశ్వత పరిష్కారం సహాజ సిద్ధమైన షేస్ ప్యాక్ ల్లో ఉంది క్యారెట్ జ్యూస్ ,ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్, గడ్డ పెరుగు మొత్తం బాగా కలిపి ఒక బౌల్ లో ఉంచుకోవాలి. మొహాం శుభ్రం చేసుకొని ఆవిరి పట్టాలి. అప్పడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకొంటే చాలు . ఒక్క అరగంట పాటు ఆరిపోయినాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే మొహాం తేమతో మెరుస్తూ ఉంటుంది. దీన్ని ప్రతి వారం వేసుకోవాలి.

Leave a comment