తీయని మిఠాయిలు ఆరోగ్యానికి ఎందుకు చేటు చేస్తాయి అన్నది ప్రయోగ పూర్వకంగా తెలుసుకొన్నారు మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.తీపిపదార్థాలు మెదడు రసాయనాల్లో మార్పులకు గురి చేసి తరవాత కీలక నాడులను పనిచేయకుండా చేస్తాయి మొదట్లో తీయని పదార్థాలు చక్కెర పదార్థాలు తింటే మెదడు లో డోపమైన్ విడుదలై ఆనందంగా అనిపిస్తుంది. మళ్లీమళ్లీ తీపి తినాలని అనిపిస్తుంది.అది మత్తుమందుల అలవాటైపోతుంది కొన్నాళ్లకు డోపమైన్ శాతం తగ్గిపోతుంది తక్కువ విడుదల అవుతోంది దానిలో  న్యూరాన్ల లో చురుకుదనం పోయి ఎంత తీపి తిన్న సంతృప్తి కలగదు. ఫలితంగా అధికంగా తినటం అలవాటైపోయి ఊబకాయానికి దారి తీస్తుంది.అందుకే చక్కెర తినటం ఏ రకంగానూ మంచిది కాదు.

Leave a comment