నగర వాతావరణం విపరీతంగా పెరిగిన వాహనాల కాలుష్యంతో దుమ్ము , ధూళి నిండి పోతుంది. చర్మం పైన పెరుకునే దుమ్ము తొలగించేందుకు క్లెన్సర్ ఒక్కటే ఉపయోగం . రసాయినాలతో నిండిన క్లెన్సర్ వుత్పట్టులకంటే పచ్చిపాలు వాడుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చాలు. రాత్రి నిద్ర పోయే ముందర ఒక్క నిమ్మ చెక్క పైన తేనె చుక్కలు వేసి ఆ చుక్కతో ముఖం పైన నెమ్మదిగా స్క్రబ్  చేస్తే చాలు. ఐదు నిమిషాలు అలా వదిలేసి చల్లని నీళ్ళత్ కడిగేయాలి. తెల్లవారే సరికి ముఖం శుబ్రంగా కాంతిగా వుంటుంది. ఇలా ప్రతి రోజు చేయచ్చు. తేనె  నిమ్మరసం శరీరానికి అపకారం చేయని ఫేస్ పాక్.

Leave a comment