మార్కెట్ లో దొరికే లిప్ బాముల్లో రసాయినాలు వుండటం వల్ల పెదవులకు రాసుకుంటే ఒక్క సారి కృత్రిమమైన తియ్యని వాసనకు ఇరిటేషన్ గా వుంటుంది. లిప్ బామ్ ను ఇంట్లోనే ఈజీగా తయ్యారు చేసుకోవచ్చు. పెదవులు పొడిబారకుండా చేసే ఈ లిప్ బాం ఎక్కువ సమయం తేమను అందిస్తుంది. మైనం టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్, విటమిన్ ఈ కాప్స్యుల్స్ రెండు, ఏదైనా ఎసేన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు, మైనాన్ని పూర్తిగా కరిగించి, ఇందులో తేనె కొబ్బరి నూనె కలపాళీ తర్వాత విటమిన్ ఇ కాప్స్యుల్స్ లోని పదార్ధం, ఎసెన్షియల్ ఆయిల్ అన్నీ బాగా కలిపి ఒక చిన్ని బాక్స్ లో తీసుకుంటే సారి. ఈ ఇంట్లో తయ్యారు చేసిన లిప్ బాం సంవత్సరం వాడుకున్నా పాడవ్వదు.

Leave a comment