కాంజీ వరం  చీరెలు  కట్టటంలో రేఖ తనకు తానే సాటి అన్నట్లుటుంది. ఈ మద్య కాలంలో ఒక ఫంక్షన్ లో ఆమె కట్టుకొన్న మెరిసే గోల్డ్ కలర్ కాంజీ వరం చీరెలో సంప్రదాయ ఆభరణాలలో ఆమే వయస్సు ఏమాత్రం కనపడ లేదు. ఏ వస్త్రధారణలో ఉన్న ఆమే  భారతీయ అందానికి ప్రతీకారంలా ఉంటుంది. గోల్డ్ బ్లవుజ్ , గోల్డ్ జ్యువెలరీలో  తెల్లని కాజీవరం చీరె రేఖ కోసం చేసినట్లే ఉంది. గ్రీన్ బ్లౌవుజ్, హెవీ గోల్డ్ జ్యువెలరీ తో ఆమే కట్టిన ఆరెంజ్ కలర్ కంజీవరం చీరే ఆమే లోని దివ్యత్వాన్ని బయటికి తీసుకొచ్చింది. అలాగే బ్లూ బెనరసీ బ్లవుజ్ తో బ్లూ కలనేత కాజీవరం చీరె రేఖ అందం తో పోటీ పడుతోంది. ఒక్కసారీ చీరే ఆమెకు కట్టినందుకే అందంగా ఉందా, లేదా చీరే కే ఆమే అందం ఇచ్చిందా తేల్చి చెప్పలేకపోతాం.

Leave a comment