Battle of The Spheres నవల రాసింది మెలిటా టెస్సీ వయస్సు 15 సంవత్సరాలు, చెన్నయ్ కి చెందిన మెలిటా రాసిన ఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఎన్నో పుస్తక ప్రదర్శనల్లో బుక్ స్టాల్స్ లో ,ఆన్ లైన్ లో అమ్ముడుపోతుంది. ఆ నవల రాసినప్పుడు ఆమె వయస్సు 13. పర్యావరణ పరిరక్షణ ముంఖ్యాంశంగా ఈ కాల్పనిక నవలను విజయవంతంగా రేసేసింది. చిన్నప్పటి నుంచి మెలిటాకు చదవడం,రాయడం ఇష్టం. ఆమె ఇష్టాన్ని గమనించి తండ్రి ఆమె కోరిన పుస్తకాలన్ని సమకూర్చారు.చదువుతో సరి పెట్టుకోవద్దు.చక్కగా రాయామని ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహంతో మెట్టమొదటనే నవల రేసేసింది మెలిటా.నోషన్ ప్రెస్ ప్రచురణ కర్తలకు ఈ నవల నచ్చి ప్రచురించారు.ఈ వయసులో వ్యాసం రేసేందుకే కష్టపడతారు పిల్లలు.మంచి రచయిత్రి అయిపోయింది మెలిటా.

Leave a comment