కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొంటాం కానీ వందల సార్లు తాకే ఫోన్ రిమోట్ వంటివి మరచి పోతాం ఫోన్ ని తప్పని సరిగా ప్రతి రోజు శానిటైజర్ తో తుడవాలి ఒక అధ్యయనం ప్రకారం ఫోన్ ల పైన ఆరు రకాల బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వందల సార్లు తాకే ఫోన్ ని శుభ్రం చేయాలి అలాగే ప్రతి వస్తువును రిమోట్ తో ఆపరేట్ చేస్తారు అందరి చేతులలో తిరిగే ఈ రిమోట్ లు కూడా యాంటీ బాక్టీరియల్ స్ప్రే తో శుభ్రం చేయమంటున్నారు నిపుణులు. ప్రతి రోజు ఉపయోగించే ఈ వస్తువులు శుభ్రం చేయటం తప్పని సరి .

Leave a comment