కాఫీ రుచి అసామాన్యం .కాఫీ తోనే ఉదయం కళ్ళు తెరిచే వారే ఎక్కువ శాతం.ఇంత అద్భుతమైన రుచి గల కాఫీపొడి మొక్కలకు ఎంతో మంచి ఎరువు,క్రిమి నాశిని కూడా అంటున్నారు అధ్యయనకారులు. కాఫీ గింజల్లో నైట్రోజన్ ఎక్కువ బాల్కనీ లో ఆకుకూరలు పెంచే వారు ఎక్కువగా కాఫీ వ్యర్థాన్ని వాడుకోవచ్చు.మొక్క చుట్టూ  పొడిబారకుండా ఉండాలంటే మట్టి పై భాగంలో కాస్త కాఫీ పొడి చల్లాలి.కప్పు కాఫీ పొడిని లీటర్ నీళ్లలో కలిపి ఐదారు గంటలు అలా వదిలేసి ఆ తరువాత మొక్కలపై చల్లితే క్రిములు దగ్గరకు రాకుండా ఉంటాయి మొక్కలు చక్కగా ఎదుగుతాయి.

Leave a comment