Categories
రుచి తెలియకపోవడం కరోనా ఇన్ఫెక్షన్ల ప్రధాన లక్షణాలలో ఒకటి దీన్ని వైద్య పరిభాషలో అనోస్మియా అంటారు.ఈ స్థితిలో వాసనలు తెలియవు.ఈ అనోస్మియా స్థితినే నిర్ధారించుకునేందుకు వైద్యులు ఒక మార్గం కనిపెట్టారు.పిప్పర మెంట్ ఆయిల్,కొబ్బరి నూనె రెండు రకాల వాసనలు కనిపెట్ట లేకపోయినప్పుడు మాత్రమే కోవిడ్ వచ్చినట్లుగా భావించాలి కరోనా లక్షణాల్లో వాసన కోల్పోవటం ప్రధాన లక్ష్యం అయినా దాన్ని కనిపెట్టలేక దానికి అంత ప్రాముఖ్యం ఇవ్వక, పట్టించుకోరు దానితో పరిస్థితి తీవ్ర స్థితికి చేరుకుంటుంది అందుకే ఆ సమస్య స్థితిని తెలుసుకునేందుకు పరిశోధకులు కొబ్బరినూనె పిప్పర మెంట్ ఆయిల్ వాసన చూడమని సలహా ఇస్తున్నారు.