యోగ పక్రియల్లో యోగ నిద్ర కూడా ఒకటి. దీన్ని శవాసనం అంటారు. ఈ శవాసనాన్ని ఐదారు నిముషాలు పాటు వేయ గలిగితే గంటసేపు నిద్రపోతే కలిగే లాభాలన్నీ కలుగుతాయి. వెల్లికిలా ప్రశాంతంగా కాళ్ళు రిలాక్స్ గా వదిలేసి ,కళ్ళు మూసుకొని ఎలాటి ఆలోచనలు లేకుండా పడుకోవాలి. శిరస్సు నుంచి పాదాల వేళ్ళ వరకు ప్రతి అంగుళం రిలాక్స్ అయ్యేలా చూసుకోవాలి. ఆలోచనలు అటు ఇటు పరుగెత్త నియకుడదు అప్పుడు మనకు శాంతంగా ఉంటుంది శరీరం దానంతట అదే రిలాక్స్ అవుతోంది పది నిముషాలు ఇలా పాడుకోగలిగితే ఆరోగ్య పరంగా ఎంతో లాభం.

Leave a comment