Categories

శరీరంలో హానికరమైన పదార్థాలు పేర్కొంటూనే ఉంటాయి. వీటిని బయటకు పంపిస్తేనే ఆరోగ్యం. కొన్ని రకాల పానీయాలు ఈ పని చేస్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మిరియాల పొడి కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. అలాగే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లలో యాపిల్ పుదీనా కొత్తిమీర కలిపి తాగాలి. కలబంద గుజ్జు నీళ్లతో గాని బత్తాయి రసం తో కానీ కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలోని హానికరమైన పదార్థాలు నశిస్తాయి.