పొత్తికడుపు ప్రదేశంలో పేరుకొనే కొవ్వు కరిగించే వ్యాయామాలు కొంత కష్టమైన పైనా మంచి ఫలితం ఇస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నిలబడి బరువుతో చేసే వ్యాయామాలను చేసి పొట్ట చరుమగా మార్చుకోవచ్చు అంటున్నారు . బే ఎక్స్ టెన్షన్స్ బాగా ఉపయోగ పడతాయి . రెండు చేతుల్లోనూ రెండున్నర కిలోల డంబెల్ పట్టుకొని నిలబడాలి కుడికాలి నడుము వరకు పైకిలేపాలి ఇలా చేసేప్పుడు రెండు చేతులలో డంబెల్ ను మోకాలి దగ్గరకు తీసుకోని రవళి . ఇలా ఎడమ కాలితోనూ చేయాలి 15 రిపిటిషన్లు మూడు సెట్లుగా చేయాలి . సస్టాండింగ్ కొర్ పై చిలైజేషన్ లో రెండుచేతులు రెండున్నర కిలోల డంబెల్ ను పట్టుకొనే నిఠారుగా నలబడాయి . చేతులను ముందు కు చాచి నెమ్మదిగా కుడి ,ఎడమ వైపు తిప్పాలి ఇలా 15 సార్లు రిపిటీషన్లు మూడుసెట్లు చేయాలి . ఇవన్నీ ముందర నిపుణుల ముందు నేర్చుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేయచ్చు .
Categories