ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్నాముందుగా వైద్యశాల సలహా వుండాలి. సలహాలు సూచనలు, సందేహాల నివృత్తి అన్ని డాక్టర్ ద్వారానే కావాలి. ఒక ఏడాది పాటు గైనికాలజిస్ట్ ను కాలువక పోవడం సరైన నిర్ణయం కాదు. పి.ఎ.విస్మియిర్, బ్రెస్ట్ పరీక్షలు వంటి వార్షిక పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మెనోపాజ్ దశలో వున్న మహిళలు తప్పనిసరిగా వైద్యురాలి చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఏడాదికి రెండు సార్లు అయినా వధ్య పరీక్షకు వెళితేనే డయాబెటిస్, కాన్సర్లు వంటి రుగ్మతులు ఏమైనా వుంటే వాటిని తోలి దశల్లో గుర్తించే అవకాశం వస్తుంది.
Categories