Categories
ఈ సీజన్ లో వైరల్ ఫీవర్స్ సహాజం. కొన్ని గృహ చిట్కాలతో మంచి ఉపశమనం ఉంటుంది. తాజా పండ్లరసాలు చాలా ప్రయోజనం .ఉప్పు నీటితో పుక్కిలిస్తూ ఉంటే గొంతులో తేరు,దగ్గు నుంచి ఉపశమనం ఉంటుంది. అల్లం రసం, తెనే విశ్రమం తీసుకోవాలి.తుమ్మిన ,దగ్గినా ఇతరులకు సోకకుండా కర్షిప్ అడ్డం పెట్టుకోవాలి. ఆహారాన్ని, స్పూన్లు,గ్లాస్ లు ఇతరులతో షేర్ చేసుకోవద్దు, తేలికైన ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. సూప్స్ మంచి ఆహరం వెల్లుల్లి ,ఉల్లి పచ్చిగా కాని సూప్ లో గానీ తీసుకోవాలి. అల్లం ,తులసి,తెనే కలిపి తీసుకోవచ్చు బయటి ఆహారం తినకపోవటం బెస్ట్.