వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్లు గృహిణిలు, పెద్దలు ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఫిట్ నెస్ తో పాటు ఇమ్యూనిటి పెరుగుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.కొన్ని రకాల వ్యాయామాలు శరీరాకృతిని చక్కగా దృఢంగా మారుస్తాయి.ప్లాంక్స్ ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామాలు కూర్చీలో కూర్చుని లేవటం కూడా స్క్యాట్స్ చేసిన ఫలితాలు ఇస్తాయి.పొట్ట ప్రాంతంలో కొవ్వు కరగాలంటే క్రంచెస్ చెయ్యాలి.ఈ వ్యాయామానికి వయోపరిమితి లేదు ఇక ఫిట్ నెస్ తోడ్పడ ఏదైనా తేలికైన నడక రోజు మొత్తంలో కనీసం ఆరు నుంచి పది వేల అడుగులు నడిచేలా చూసుకుంటే చాలు.

Leave a comment