Categories
రోజులో మూడు పూటలా అధిక మొత్తంలో అన్నమే తినే అలవాటుంటే షుగర్ వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త అంటున్నారు అధ్యయనకారులు. కుటుంబ చరిత్ర,జీవనశైలి,అధిక బరువు పెరిగే వయసు కూడా మూలకారణాలే. ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఈ ఇబ్బంది అధిగమించవచ్చు. అన్నంతో పాటు కొర్రలు,ఊదలు,సజ్జలు,రాగులు,ఆహా