బయటకు వెళితే ఇంటికి సేఫ్ గా వస్తామని నమ్మకం లేకుండా పోతున్న రోజులివి. స్త్రీల భద్రత కోసం ఎన్నో గ్యాడ్జెట్ లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు లిప్ స్టిక్  ని పోలీస్ ఫ్లాష్ లైట్ మొబైల్ స్టన్ గాన్ టార్చ్ లైట్ ని అవతల వాళ్ళ వైపు ఫోకస్ చేస్తే శక్తి మంతమైన కాంతి వస్తుంది. దాన్ని ఆలా శరీరానికి తాకిస్తే అధిక ఓల్టేజ్ తో కూడిన విద్యుశక్తి వల్ల షాక్ తగిలి స్పృహ కోల్పోతారు. ఈ పరికరాన్ని ఎప్పటికప్పుడు చార్జ్ చేసుకోవచ్చు. చూసేందుకు చిన్న లిప్ స్టిక్ లగే ఉంటుంది కనుక చేతిలో ఉంచుకొన్న ఎవ్వరికి అనుమానం రాదు. ఇలాటిది చేతిలో ఉంటే అమ్మాయిలు ధైర్యంగా బయటికి పోవచ్చు.

Leave a comment