షేస్ బుక్ లో ఎన్నో చిత్రమైన విషయాలు బయటపడుతూ ఉంటాయి. గ్రూప్ లు ఉండటం ,ఎన్నో విషయాలు ఫేర్ చేయటం వల్ల కొన్ని విశేషాలు కూడా బయటకు వస్తాయి.యూఎస్ లోని అరిజోనా రాష్ట్రంలోని మెసాపట్టణంలో బ్యానర్ డెజర్ట్ మెడికల్ సెంటర్ ఐసియులో సేవలు అందిస్తున్నా మొత్తం 16 మంది నర్సులు గర్భిణులే నన్నా సంగతి ఫేస్ బుక్ గ్రూప్ ద్వారా బయటకి వచ్చింది. నర్స్ లు ఒకరికోకరు షేర్ చేసుకొంటున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసింది .వచ్చే అక్టోబర్ ,జనవరి నెలల మధ్య వీరు ప్రసవించబోతున్నారు. 19 మంది నర్స్ లలో ఒకరైన రోషల్ షర్మన్ సంతోషం పట్టలేక ఈ విషయం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో వెలుగులోకి వచ్చింది. అందురు కాబోయే తల్లులకు అంతులేని శుభకాంక్షలు వచ్చి పడ్డాయి.

Leave a comment