తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట నీతూ... కూరగాయల రంగులు వాడి బ్రాకెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్లు చేయించారు. బంగారం రంగు రాళ్ళూ ఆన్ కట్ డైమండ్స్ కలిపి అద్భుతమైన అలనాటి నగలు సృష్టించారు. శాతవాహనుల కాలం నాటి చరిత్రను దుస్తుల తీరులో ఆభరణల్లో చూపించేందుకు నెలల తరబడి రీసెర్చ్ చేశానంటారీమె. అనుష్క ఏనుగు పైకి ఎక్కినా గుర్రపు స్వారీ చేసినా కత్తి యుద్ధం లో రౌడీ రసం ఒలికించినా ఆమె కోసం సౌకర్యంగా అద్భుతంగా ఉండే దుస్తులు సృష్టించగలిగానంటారు ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. వీళ్ళందరినీ అధ్యయనం చేస్తే అమ్మాయిలకు ఎన్ని రంగాల్లో ఎన్ని అవకాశాలున్నాయో తెలుస్తాయి.
Categories
Gagana

ఈ చేతుల్లోంచే తెర పైని సౌందర్యం

తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల  కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో  రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట  నీతూ… కూరగాయల రంగులు వాడి బ్రాకెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్లు చేయించారు. బంగారం  రంగు రాళ్ళూ ఆన్ కట్ డైమండ్స్ కలిపి అద్భుతమైన అలనాటి నగలు సృష్టించారు. శాతవాహనుల కాలం నాటి చరిత్రను దుస్తుల తీరులో ఆభరణల్లో చూపించేందుకు నెలల తరబడి రీసెర్చ్ చేశానంటారీమె. అనుష్క ఏనుగు పైకి ఎక్కినా గుర్రపు స్వారీ చేసినా కత్తి యుద్ధం లో రౌడీ రసం ఒలికించినా  ఆమె కోసం సౌకర్యంగా అద్భుతంగా ఉండే దుస్తులు సృష్టించగలిగానంటారు ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. వీళ్ళందరినీ  అధ్యయనం చేస్తే అమ్మాయిలకు ఎన్ని రంగాల్లో ఎన్ని అవకాశాలున్నాయో తెలుస్తాయి.

Leave a comment