మొటిమలకు ఇంటి వైద్యం బాగా పని చేస్తుంది. కమలా లేదా నారింజ తోక్కల్ని నీళ్ళల్లో వేసి మరగకాచి మొటిమలకు అప్లయ్ చేస్తే పోతాయి. అలాగే కీరా తురుమ కుండా మంచి ఫలితం ఇవ్వచ్చు. వెల్లూల్లి ముక్కను వాసనా అని భయపడకుండా మొటిమల పైన నెమ్మదిగా రుద్దితే కుడా తగ్గిపోతాయి. మెంతి ఆకులు మెత్తగా పేస్టు చేసి మొటిమలపై అప్లయ్ చేస్తే   మాయం అయిపోతాయి. అన్నింటి కంటే మంచి ఔషదం ఇంకేం లేదు ఎన్నో అనారోగ్యాలకు వెళ్ళే మందు. దీని వల్ల చర్మం మెరిసిపోతుంది. క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి.

Leave a comment