ప్రతి పనీ ఎలాగోలా చేద్దామనుకుంటే ఒక్కోసారి చాలా నష్టం . ఆఫీసుకు లంచ్ బాక్సు తీసుకుపోయి దాన్ని అటు ఇటుతిరుగుతూ,నడుస్తూ,మాట్లాడుతూ ఖాళీ చేస్తారు.పొట్టలోకి ఎలా వెళితేనేం తినటం ముఖ్యంగానీ అంటే అది పొరపాటే. ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోని తినాలి.పదార్ధాల రుచి ఆస్వాధించాలి.అసలేం తింటున్నామో తెలుసుకోవాలి. ఇలా అయితేనే ఆరోగ్యం.మనం తినే ఆహారం అన్నావాహిక లోంచి ఉదరంలోకి చేరుతుంది.నడుస్తు తింటే ప్రకియలో తేడా వస్తుంది. ఆహారం జీర్ణం కాక సమస్యలు వస్తాయి. శరీరానికి శక్తిని ఆరోగ్యానికి ఇచ్చే ఆహారాన్ని ఎంతో క్వాలిటీలో పోషకాలు వుండాలో చూసుకోని ప్రశాంతంగా తినాలి.

Leave a comment