Categories
ఎముకలు ధృడంగా వుంటే ఎన్నో సమస్యలు రావు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కుడా. ఈ రోజుల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం జీవనశైలి కూర్చునే విధానం కూర్చునే సమయం అధిక బరువు ఇవన్నీ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాన్నాయి. జాయింట్ పెయిన్స్ ఆస్ట్రియా పోరోసిన్ మోకాళ్ళ నొప్పులు, తొందరగా దెబ్బలు తాగడం, ఎముకలు విరగడం ఇవన్నీ ఎముకలు ధృడంగా లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు . ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే ఉదయం సాయంత్రం వేళల్లో కొద్ది పాటి సూర్య కిరణాల కాంతి శారీరానికి తగిలే విధంగా ఎముకలు బావుంటాయి. క్రమం తప్పని వ్యాయామాలు కుడా సాంద్రిత పెంచుతాయి.