శరీరంలో శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలి అంటే అందుకు ఉపయోగపడే పానీయం ప్రతిరోజు తాగాలి. పది గింజలు నానబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఐదు ఖర్జూరాలు నీటిలో నానబెట్టి విత్తనాలు తీసి ఉంచుకోవాలి. ఒక కప్పు పాలు అర టీ స్పూన్ పసుపు యాలుకల పొడి అర స్పూను నెయ్యి టీ స్పూన్ తేనె తీసుకోవాలి. బాదం, ఖర్జుర, పసుపు, యాలుకల పొడి, నెయ్యి బ్లెండర్ లో తిప్పాలి మిశ్రమం బాగా కలిసేలా తిప్పాక, గ్లాస్ లో పోసుకొని తేనె కలిపితే శక్తివంతమైన పానీయం తయారవుతుంది.

Leave a comment