Categories
అనేక రకాల పండ్లు కూరగాయల్లో సహజమైన కొన్ని పదార్ధాలు శరీరంలో వార్ధక్యడ్యామేజ్ అయినా కణాలు స్థాయిని తగ్గించగలుగుతాయి. వార్ధక్య లక్షణాలు తగిపోయేది ఇలాగే. వయసు పెరిగేకొద్దీ నశించిన కణాలు పేరుకొని ఓ దశలో పక్రియ మొదలు అవుతుంది. చర్మం ముడతలుపడటం, తేమ తగ్గటం లాంటివి నెమ్మదిగా చోటు చేసుకొంటాయి. పండ్లు కూరలో ఉండే ఫిట్నెస్ అనే సహజ పదార్థం ఈ మృతకణాలు స్థాయిని తగ్గించి ఈ వార్ధక్య లక్షణాలను రానివ్వకుండా చేస్తుంది . అందుకే సాధ్యమైనత వరకు పండ్లు కూరగాయలు తింటే మంచిది.