కనువిందు చేసే హై హీల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అమ్మాయిల చెప్పుల్లో ఇప్పటికే పూసలు, పువ్వులు మెరుపుల రాళ్ళు వచ్చేశాయి. ఇప్పుడొచ్చిన ఫ్యాషన్ డిజైన్స్ హీల్స్ లో వినూత్నం. హులా గర్ల్స్ షూస్ హీల్స్ లాగా చక్కని అమ్మాయి కనిపిస్తుంది. గార్డెన్ పార్టీ షూస్ పైన పచ్చదనం నిండి పోయి కనిపిస్తుంది. అద్దంలోంచి చక్కని జంక తొంగిచూస్తూ కనిపిస్తుంది. డోల్స్ అండ్ గబ్బినా శాండిల్స్ చక్కని పండ్లు నూవులు అలంకరించుకొని కనినపిస్తాయి. డిస్కీ షూస్ ను మిక్కీ మెన్ ని ధరించి కనువిందు చేస్తుంది. మొత్తం 31 రకాల వినూత్మమైన కలక్షన్ కోసం నెట్ లో వెలతుక్కోవచ్చు.

Leave a comment