బాడీ షేమింగ్ విషయంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ కూడా అవహేళన ఎదుర్కొందట. ఒక మీడియా ఇంటర్యూలో మీ లైఫ్ లో మీరెప్పుడనా బరువుతో ఇబ్బంది పడ్డారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నాలుగేళ్ళ క్రితం వసీం అక్రమ్ తో నేషనల్ లెవల్ టివీ చానెల్ ప్రోగ్రాం కోసం వెళ్ళినప్పుడు తాను బరువు పెరిగిన విషయాన్ని ఒక ఛానల్ స్క్రోలింగ్ లో ఇప్పుడు సుస్మిత ఎలా ఉందో చూడండి అని నానా హంగామా చేశారని చెపుకొచ్చింది. ఆ విషయాన్ని హైలెట్ చేయడం ఎంతవరకు సబబు. అందరు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారా.
కొంత వంశ పారంపర్య సమస్యలు ఉండవా అని ఆమె చాల బాధపడుతూ చెప్పుకొచ్చింది.

Leave a comment