చేతులు శుభ్రం చేసుకొనేందుకు యాంటీ బాక్టీరియల్ సబ్బులు, లిక్విడ్ లే మంచివి అని నిర్ణయం తీసుకోనక్కర్లేదు .దీనివల్ల అదనపు ప్రయోజనం ఏదీ లేదు అంటున్నారు అధ్యయన కారులు .సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువ  ప్రభావం  చూపిస్తాయనుకోవటం లో శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు .నిజానికి వీటిలోని యాంటీ బాక్టీరియల్ రసాయనాలు చేసే హాని ఎంతో ఎక్కువ .అందుచేత సాధారణ సబ్బులు లిక్విడ్ లు అందుబాటులో ఉంటే వాటితో చేతులు శుభ్రం చేసుకోండి .చక్కగా నురగ వచ్చేలాగా చేతులు రుద్దుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment