మిస్ ఇండియా మిస్ వరల్డ్ లాగా ఈ ప్రపంచం జంతువులకు కూడా అందాల పోటీలు నిర్వహిస్తూ వుంటారు. కోడి పందేలు,గుర్రపు పందేలు సరే ఈ అందాల పోటీలు ఏమిటి అనిపిస్తోంది కదా. జపాన్ రాజధాని టోక్యోలో చేపల అందాల పోటీ జరిగింది. పోటీలో షెలీబన్ చేపకు ఫుల్ డిమాండ్ . జపాన్ లో ఇంద్ర ధనస్సు రంగులతో మెరిసి పోయే కోయిబేస్ చాలా ఫేమస్ వాటర్ టబ్స్ లో పడేసి ఈ అందాల పోటీ నిర్వహించారు. కోయి చేపల కుండే వంపుల్ని,రంగు,ఆకర్షణ ప్రమాణకంగా తీసుకొని మార్కులు వేస్తారు. విజేత అయిన చేప అక్కడ మార్కెట్ లో కొన్నివేల డాలర్ల ధర పలుకుతోంది. బోలెడు మంది ప్రేక్షకులు హాజరైయ్యారట ఈ పోటీలకు.

Leave a comment