Categories
తినే ఆహారం నోటికే కాదు మెదడుకీ రుచిస్తే అది చక్కగా పని చేసి జ్ఞాపక శక్తిని కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు. కూరగాయలు. ఆకు కూరలు,బెర్రీలు,నట్స్,తృణ ధాన్యాలు చేపల తో కూడిన ఆహారం తీసుకొనే వాళ్ళలో మతి మరపు చాలా తక్కువగా ఉండటం తో పాటు వారి ఆలోచన శక్తి కూడా బాగా ఉంటుందని సర్వేలు నిరూపించాయి.పిండి పదార్ధాల్లో,బంగాళాదుంపలు,కుకీ