Categories
మన శరీరంలో బరువు మోసే పాదాలు అలసి పోతూ ఉంటాయి . సహజంగానే వారంలో ఒక్కటి రెండు సార్లు ఓ గంట చొప్పున ఫుట్ మసాజ్ చేయించుకుంటే ఏంటో ప్రయోజనం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . మసాజ్ టెక్నీక్స్ కండరాళ్ళ జాయింట్లను రిలాక్స్ చేస్తాయి. పాదాలలో కొన్ని ప్రెదేశాల్లో పాదాల్లో అంతర్గత శారీరక భాగాల పనితీరు మెరుగవ్వుతుంది . పాదాల మసాజ్ శరీరం మొత్తాన్నీ రిలాక్స్ చేస్తుంది. స్క్రబ్ వాడుతూ మసాజ్ చేస్తే మృత కణాలు తొలగిపోయి అలసిన పాదాలు పునరుత్తేజం పొందుతాయి. రక్త సరఫరాలో మనస్సుకు స్వాంతన కలుగుతుంది . శారీరక నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది .