న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్ కలిసి యాసిడ్ ఎటాక్ భాదితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కు నిరసనగా ప్రియ అనే అమ్మయిని హీరోయిన్ గా లైంగిక, యాసిడ్ దాడులను ఎదుర్కోనే దిరోదత్త యువతిగా కామిక్ సీరిస్ సృష్టించారు.దినిలో భాగంగా విడుదలైన ప్రియశక్తి,ప్రియ మిర్రర్ పుస్తకాలు అన్ లైన్ లొ హల్ చల్ చేస్తున్నాయి. ప్రియశక్తిని జండర్ ఈక్వాలీటి చాంపియన్ గా ఐక్యరాజ్య సమితి మహిళ విభాగం అభివర్ణించింది. ఈ సీరీస్ లో భాగంగా మహిళల అక్రమ రవాణా కి సంభందించి ప్రియ అండ్ లాస్ట్ గర్ల్ కుడా రాబొతుంది.ఈ పుస్తకాలను ఆన్ లైన్ లొ కుడా చదువుకొవచ్చు.డిజిటల్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Categories
Nemalika

జండర్ ఈక్వాలిటి చాంపియన్ ప్రియ

న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్ కలిసి యాసిడ్ ఎటాక్ భాదితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కు నిరసనగా ప్రియ అనే అమ్మయిని హీరోయిన్ గా లైంగిక, యాసిడ్ దాడులను ఎదుర్కోనే దిరోదత్త యువతిగా కామిక్ సీరిస్ సృష్టించారు. దినిలో భాగంగా విడుదలైన ప్రియశక్తి,ప్రియ మిర్రర్ పుస్తకాలు అన్ లైన్ లొ హల్ చల్ చేస్తున్నాయి. ప్రియశక్తిని జండర్ ఈక్వాలీటి చాంపియన్ గా ఐక్యరాజ్య సమితి మహిళ విభాగం అభివర్ణించింది. ఈ సీరీస్ లో భాగంగా మహిళల అక్రమ రవాణా కి సంభందించి ప్రియ అండ్ లాస్ట్ గర్ల్ కుడా రాబొతుంది.ఈ పుస్తకాలను ఆన్ లైన్ లొ కుడా చదువుకొవచ్చు.డిజిటల్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Leave a comment