మొహం గురించి శరీరం గురించి ఫిట్నెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం. శ్రద్ధ తీసుకుంటాం గానీ శంఖం లాంటి మెడకోసం ఎప్పుడూ ఆలోచించం. శరీరాన్ని మెదడునీ కనెక్ట్ చేసేది మెడ. చూసేందుకు చిన్నగా ఉన్నా విభిన్న గ్రూపులు కలిసిన పన్నెండు కండరాలుంటాయి మెడలో. సరైన పోశ్చర్ లేకపోయినా సరిగ్గా కూర్చోకపోయినా  మెడ చాలా  త్వరగా ప్రభావితం అవుతుంది. మెడను బలోపేతం చేయగలిగే స్ట్రెంగ్త్ నింగ్ ఎక్సర్ సైజులు అనేకం ఉన్నాయి. నెక్  ఎక్సర్ సైజులు సింపుల్ వే  అయినా మెడను బలంగా ఉంచుతాయి. నిపుణుల పర్యవేక్షణలో సరిగ్గా నేర్చుకుని ప్రతి రోజూ పది నిమిషాలు నెక్   ఎక్సర్ సైజులు చేయమంటున్నారు  డాక్టర్లు.

Leave a comment