Categories
ఉన్నాడు సృజనాత్మకత ను జోడించి పదిమందినీ ఒప్పించటం ఫ్యాషన్ సూత్రం. అమ్మాయిల డ్రెస్ లు, బ్యాగులు , చెప్పులు, అందమైన నగలు ఎన్నో సరికొత్త ఫ్యాషన్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గోళ్ళ కోసం కూడా ఖరీదైన వజ్రాల రింగ్స్ వచ్చేసాయి. ఈ డైమండ్స్ నెయిల్ రింగ్స్ ని గురు మొత్తం కవర్ చేస్తూ వేళ్ళకు పెట్టుకోవచ్చు. కేవలం గోళ్లకు మాత్రం తగిలించుకోవచ్చు. గతంలో చైనా లో గోళ్ళ సంరక్షణ లో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ ప్రారంభం అయింది. ఇప్పుడు బంగారం ,వెండి, స్టీల్ తో తయారయ్యే నెయిల్ రింగ్స్ తో స్వరోస్కీ క్రిస్టల్స్ పొడిగినవీ అచ్ఛంగా వజ్రాలతో చేసినవీ వస్తున్నాయి. ఇప్పుడు నెయిల్ పాలిష్ అక్కర్లేదు బంగారు నెయిల్ రింగ్స్ గోళ్ళ అలంకరణలై పోయాయి.