పడుకొనే ముందర కాసిన్ని గొరు వెచ్చని పాలు తాగితే ఒత్తిడి ఆందోళన తగ్గి చక్కగా నిద్ర పడుతుంది అంటున్నారు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డ్ కు చేందిన పరిశోధికులు. పాలాల్లో వుండే ట్రిప్టోఫాన్‌ అనే ప్రోటాన్ మనసుకి స్వాంతన ఇచ్చే సెరోటోనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ సెరోటోనిన్ జీవగడియారాన్ని నియంత్రిస్తూ నిద్రకు కారణం అయ్యే మెలటోనిన్ హార్మోన్ విడుదల చేస్తుంది. నిద్ర పట్టటం వల్ల ఏదైనా తినాలనే కోరికపొతుంది. జీవక్రియ వేగం పెరుగుతుంది కనుక గ్లూకోజ్ నిల్వలు పేరుకోవు కనుక బరువు పెరగారు. ఇవన్నీ కప్పు పాలతో వచ్చే లాభాలు అంటున్నారు పరిశోధకులు.

Leave a comment