ఎన్నో పోషకాలుండే కూరగాయలను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.పచ్చి కూరల్లో విటమిన్-సి ఎంతో ఎక్కువగా ఉంటుంది.రసాలు, జ్యూస్ ల రూపంలో పచ్చి కూరగాయలు తీసుకొన్నా మంచిదే.కూరగాయలతో తయారు చేసే జ్యూస్ లు రుచిగా ఉండేందుకు చక్కెర, బెల్లం, తేనె కలుపుకోవచ్చు.ఎక్కువగా కలిపితే కేలరీలు అధికం అవుతాయి జ్యూస్ వడ కడితే పీచు పోతోంది కాబట్టి వీలున్నంత వరకు వాటిని సలాడ్స్ రూపంలో తీసుకోవటం బెటర్.ఇష్టంగా తినలేని కూరగాయలు పచ్చివే.ఎలా అభిరుచి గా ఉండాలో అలా జ్యూస్ గా లేదా సలాడ్స్ రూపంలో తీసుకుంటే పోషకాలు అందుతాయి.

Leave a comment