గుడ్లలో వుండే అత్యధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని చాలా మంది అభిప్రాయం. ఆ భయాలు వాస్తవిక సైన్స్ ఆధారితమైనవి కాదు. తాజా పరిశోధనలు గుడ్లు గుండెకు ప్రయోజనం చేకూరుస్తాయని తేల్చాయి. గుడ్డు అద్భుతమైన, అతి చౌకైన ప్రోటీన్ ఆధారిత ఫుడ్. A, D విటమిన్లు కొన్ని B విటమిన్లు ఐరన్, జింక్ లభిస్తాయి. దైనందన అవసరమైన ప్రోటీన్ లో 25 శాతం గుడ్డు నుంచి లభిస్తుంది. తెల్లని గుడ్ల తో పోలిస్తే బ్రౌన్ గుడ్లు తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. సోన లో ఎర్ర జీర కనిపిస్తే సోన ఉసరితలం పగిలినట్లు సూచన తప్ప ఇందువల్ల ఎటువంటి హనీ లేదు. వ్హ్హకు కోన తో దీన్ని తొలగించ వచ్చు. తల్లి సోన జిగురుగా సాగితే అది తాజా గుడ్డు అని అర్ధం. గుడ్డు పచ్చ సోనలో 4-5 గ్రాముల ఫ్యాట్ వుంటే దానిలో రెండు సాచురేటెడ్. పూర్తి స్థాయి తగ్గించుకోవాలంటే ఆమ్లెట్ లో తెల్ల సోన మాత్రమే వేసి ఆకు కూర క్యారెట్ ల తో భర్తీ చేయొచ్చు. కాబోయే తల్లులు ఓ గుడ్డు తింటే సగం రిజుకు సరిపడే కోలైన్ లభిస్తుంది. ఇది పిండం ఎదుగుదలకు సహకరిస్తుంది.
Categories