డ్రూ బ్యారీ మోర్ హాలివుడ్ లో పాపులర్‌ స్టార్. 40 ఏళ్ళ వయసులో కూడా ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె చెప్పే బ్యూటీ టిప్స్ కు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్‌. 40 ల్లోకి వచ్చాకా ఆడవాళ్ళకు ఎదురయ్యే సౌందర్య సమస్యల గురించి చెబుతూ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏదో డిప్రషన్‌ లో ఉన్నట్లు చూపెడతారు. నాకు అవంటే భయం. మనం హ్యాపీ గా ఉన్నట్లు ప్రపంచానికి ఎలా చూపెడదాం మరి ఇలాంటి డార్క్ సర్కిల్స్ తో చాలా మంది అవి కనపడకుండా వైట్ కలర్‌ క్రీమ్ వాడతారు. కాని అవి ప్యాచెస్ లాగా కనపడతాయి. స్కిన్‌ టోన్ కలర్ కు దగ్గరగా ఉండే కలర్స్ వాడితే ప్రాబ్లం ఉండదు. ఇవి పొగొట్టుకుంటే మనం దిగాలుగా లేణాట్లు కనిపిస్తుంది అంటుంది డ్రూ బ్యారీ మోర్ ఆవిడ ఉద్దేశ్యం అందం అంటే సంతోషంగా ఉండటమే అన్నమాట.

Leave a comment