ప్రముఖ కన్నడ నవల రచయిత ఎన్. ఎల్. భైరప్ప రాసిన పద్య నవల మహా భారత కథ లోని పౌరాణిక కల్పనను,వాస్తవాన్ని విడదీసి ఆ నాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందుకు తెస్తుంది ఇందులో మాయలు,మంత్రాలు లేకుండా కృష్ణుడి తో సహా అందరు సాధారణ మానవ మాత్రులుగా ఉహించి రాశారు మహా భారతం మన కళ్ళ ముందే జరుగుతున్నట్లు కుంతీ ద్రౌపతి, భీముడు,అర్జునుడు,ఒక్కక్కళ్ళే తమ కథను వినిపిస్తునట్లుగా ఉంటుంది. పర్వం చదివాక మిగిలిన మహాభారత పాత్రల కంటే భీముడి పాత్ర చాలా గొప్పగా ఉందని పిస్తుంది. ఈ నవల పిడిఎఫ్ ఆన్ లైన్ లో చదువు కోవచ్చు. చాలా పెద్ద నవల. బావుంటుంది చదవండి.

Leave a comment